.png)
వైరస్ అంటే ఏమిటి | మానవ శరీరంలో వైరస్‌లు ఎలా పనిచేస్తాయి...?
- మానవ చరిత్రలోనే ప్రపంచంలోనే ఆగ్రరాజం నుండి చిన్న దేశం వరకు, అపార కుబేరుడు నుండి సామాన్య ప్రజలు వరకు అందరిమీద ప్రభావం చూపించే ప్రపంచ దేశాలు లో ప్రజలు అందరు మొట్టమొదటి సరిగా ఒకే Topic గురించి ఆలోచించే సంఘటన ఏమైనా ఉంది అంటే అది కరోనా వైరస్ ఈ మధ్య కాలంలో ప్రపంచం అంత గడగడలాడించిందో మనకి తెలుసు.
- అసలు virus అంటే ఏమిటి,అది ఎలా మన మీద ప్రభావం చూపుతుంది సరిగా ప్రాణమే లేని ఇది కొని కోట్ల ప్రాణాలు కోల్పోవడానికి ఆలా కారణం అవుతుంది ఎలాంటి ఎనో విషయాలు ఏ ఆర్టికల్ లో తెలుసుకుందాం ఇవాళ
- Virus అనే పదం లాటిన్ బాషా నుండి వచింది దానికి అర్ధం విషం.మనకి తరుచుగా వచ్చే జలుబు నుండి ఎంతో మంది ప్రాణాలు తీసుకున్న Dengue ,zika ,chikungunya ,Ebola ,Swine flu ఏ మద్య కాలంలో కరోనా ఎలా ఎనో బ్యకరమైన వ్యాధులుకు కారణం అవుతుంది ఈ వైరస్.
.jpg)
- వైరస్ గురించి చెప్పాలి అంటే ఇది చాల చిన్నగా ఉంటుంది.ఎంత చిన్నగా అంటే మనం భాసితేరియానే కళతో చూడలేము మైక్రోస్కోపితో చూడాలి అలాంటిది ఒకవేళ బాక్టీరియా కి కళ్ళు ఉన్న కూడా అవి చూడలేవు అంటే ఈ వైరస్ అనేది అంత చిన్నగా ఉంటుందో మన ఉహించుకోవచ్చు.ఈవి సుమారుగా 20 నుండి 400 నానో మీటర్ సైజు లో ఉంటుంది అంత చిన్నగా ఉన్నాకూడా ఈ వైరస్ అనేది ఈ భూమీద ఉన్న ప్రతి జీవిమీద మనిషి,జంతువు,పక్షులు,మొక్క,చివరికి బేసిటీరియాని కుడా ఎఫెక్ట్ చేస్తాయి.

- అంత ఎందుకు ఒక వైరస్ మరొక వైరస్ పైనకూడా ఎఫెక్ట్ చూపుతాయి.అసలు ఈ వైరస్ అంటే ఏంటో,ఎలా ఉంటుందో చూదం.Virus అనేది ఒక జెనిటిక్ మెటీరియల్ మాత్రమే సింగల్ లేదా double స్టాండర్డ్ ఉన్నటువంటి DNA లేదా RNA పీస్.
- దాని చుట్టూ రక్షణకోసం ప్రొటెయిన్స్తో కప్పబడిన షెల్ ఉంటుంది.వైరస్ కి ప్రాణం ఉంటుంది అని మనం చెప్పలేము అందుకుంటే science definition ప్రకారం ఒక దానికి ప్రాణం ఉంది అని చెప్పాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి,అవి ఏంటి అంటే.
1 .దానిలో metabolism జరిగి దానికదే ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోకలగాలి కానీ వైరస్ లో అదేమి జరగాదు.
2 .పునర్యోత్పతి జరగాలి కానీ వైరస్లు వాటికవే Reproduce అవలేవు.
౩.దానికి ఒక host కావాలి ,కదలికలు ఉండాలి ,కానీ వైరస్ అనేది దానికదే కడలేదు.
4 .వాటిలో పెరుగుదల ఉండాలి ,శ్వాసతీసుకోవాలి ఈవి ఏవికుడా వైరస్ లో ఉండవ్.
5 .దాని చుట్టూ ఉన్న పరిసరాలు తగట్టు పరిణామం చేదాకాలగాలి వైరస్లో కొంతవరకు ఈ లక్షణం ఉంది.
6 .వేరే host సహాయంతో ఇది రేప్రొడ్యుస్ అవుతుంది కాబట్టి దీని పూర్తిగా జీవం లేదు అని చెప్పలేము.
- ఇది gray ఏరియా లో ఉంటుంది అంటే ప్రాణం ఉన్నవాటిని, ప్రాణం లేనివాటిని విభాగించేలా ఒక లైన్ గిస్తే వైరస్ అనేది సరిగా ఈ గ్రీ లైన్ మీద ఉంటుంది.
- ఈ వైరస్ అనేది వాటికిఆదే కదలేదు కేవలం గాలిలో దుమ్ములా ఎటుపడితే అటు ఎగురుతూ ఉంటాయి.
- మరి ఈవి ఒకరునుండి ఒకరికి ఎలా ప్రవేశిస్తాయి అంటే ఎవరినా ధగిన,తుమినపుడు వచ్చిన తుంపరలు లేదా ఆల్రెడీ మనకి తెలియకుండా వైరస్ ఉన్న ప్లేస్ ని తాకిన వాటితో కన్ను,నోరు,ముక్కు వాటిని తాకిన.
.jpg)
- ఈ వైరస్ పైన కొన్ని spikes వంటివి ఉంటాయి ఈవి తాళంచెవి లాగా అనమాట,ప్రతి కణానికి రెసిపితోర్స్ఉంటాయి వైరస్ తో ఉన్న స్పీక్స్తో మ్యాచ్ ఐతే ఆ కణం అనేది ఆ వైరస్ లోపాలకి వెళ్లడానికి పర్మిషన్ ఇస్తుంది.దానితో ఈ వైరస్ ఆ కణంలోకి ఎంటర్ అవుతుంది.
- ఒకసారి ఈ వైరస్ లోపాలకి ఎంటర్ ఇఎందో ఇంకా ఆ కానని వైరస్ హైజాక్ చేస్తుంది ,విరుసలో ఉండాల్సిన జెనిటిక్ మెటీరియల్ host cells కి ఇంజెక్ట్ చేస్తుంది దంతో మన బాడీలో కణం అనేది మనకోసం కాకుండా ఆ వైరస్ కోసం పనిచేయడం మొదలుపెడుతుంది.

- ఆ వైరస్ లో ఉండవలసిన DNA అనేది ఈ కణం సహాయంతో Tribulated అవుతుంది అలా కొని వేళా,కోట్ల సంఖ్యలో విభజన జరుగుతుంది.
- మన బాడీ లోని కణం మీకు తెలియకుండానే ఆ వైరస్ ఒక ఆర్మీ ని తయారుచేస్తుంది,ఈ విధంగా వైరస్ అనేది దానికదే reproduce అవలేదు.
- దానికోసం ఎలా ఒక host అనేది అవసరం,ఈవిదంగా ఒక కోణంలో ఉన్న వైరస్ అనేది కొని లక్షల సంకేలో reproduce అవుతాయి,విపరీతంగా పెరిగిపోవడంతో చివరికి ఆ కణం బ్లాస్ట్ ఐ ఈ లక్షల సంఖ్య వైరస్ అంత మిగిలిన కణాలకు సోకుతుంది.
.jpg)
- ఇలా ఒకేఒక కోణంలో లక్షల సంకేలో వైరస్ తయారుఅవుతు వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.ఇలా విపరీతంగా పెరిగిపోయిన వైరస్ అనేది మన బాడీలోని కనాలని,అవయవాలను కుడా నెమ్మదిగా నాశనం చేస్తుంది.
- ఉదాహరనాకి ఒక మనిషికి జ్వరం వస్తే కేవలం కొని గెంటలోనే ఈ వైరస్ అనేది ఆ కోణంలో వేలసంఖ్యలో పెరిగిపోతుంది. 2,3 రోజులోనే సంఖ్య కోట్లలో చేరిపోతుంది.
- అందుకే వైరస్ ని కంట్రోల్ చేయడం చాల కష్టం.ఉదాహరణకి మన బాడీలో బాక్టీరియా చంపాలి అంటే Antibiotics వాడితే సరిపోద్ది,ఎందుకుంటే బాక్టీరియా అనేది సెపెరేటేగా ఇండిపెండంట్గా ఉంటుంది కాబట్టి మనం మెడిసిన్ వాటిమీద ప్రయోగించగలం.
- కానీ వైరస్ అలా కాదు అవి మన బాడీలోని కనలోకి వెళ్లిపోతుంది,వాటిని నాశనం చేయటం అంటే మన సొంత కణాల్ని మనమే నాశనం చేసుకున్నాటు.

- ఐతే మన బాడీలో ఉండే immune system చాల వరకు ఈ వైరస్ ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఎవరిలో ఐతే immune power తక్కువగా ఉంటుందో ఈ వైరస్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.
- అప్పుడు మన రోగనిరోధక శక్తి ఏమి చేయలేని పరిస్థితిలోకి వెళ్లిపోతుంది కాబట్టి immune power పెంచే foods ఎక్కువగా తీసుకోవాలి.
- అలాగే ఒక వైరస్ కొని కోట్ల వైరస్ పుటించగలవు అలాంటిది ఒక వేక్తి తుమినపుడు లేదా దగినపుడు వచ్చే తుంపర బిందువులులో కొని లక్షల వైరస్లు ఉంటాయి.అలాంటిది ఒక బిందువు వేరే వేక్తికి చేరితే ఎంత ప్రమాదకరమో అర్ధం చేసుకోండి.
- కాబట్టి తుమ్మెటపుడు,దాగేటపుడు Handkerchief లేదా మోచేతిని అడుగా పెట్టుకోండి.ఈ వైరస్ అనేది అంత ప్రమాదకరం కాబట్టి మనం జాగర్తగా ఉండాలి.
0 Comments