These are the jobs that can be done with Inter || ఇంటర్ అరహతతో చేయగలిగే ప్రభువాత ఉద్యోగాలు ఇవే...!

 

ఇంటర్ అరహతతో చేయగలిగే ప్రభువాత ఉద్యోగాలు ఇవే...!

ఈ రోజులో అందరూ ఎక్కువగా ప్రభుత్వం ఉద్యోగాలు వైపు ఏకువ మక్కువ చూపుతున్నారు.ఉద్యోగ భద్రత,సమాజంలో గౌరవం కోసం ఈ వైపు అడుగులు వేస్తున్నారు.అయితే ఇంటర్ పాస్ అవగానే ప్రభుత్వం జోబ్స్ కోసం ప్రయత్నం చేయచ్చు.ఈ తరుణామంలో ఇంటర్ పాస్ అయినా వారికీ ఎలాంటి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు ఉంటాయో ఇవాళ తెలుసుకుందాం.

1. స్టాఫ్ కమిషన్ ఉద్యోగాలు:


దేశంలో అనేక రకాల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కామేషన్ నోటిఫికేషన్ ఇస్తుంది.ఇంటర్ పాస్ అయ్యాక లోయర్ డివిజన్ క్లర్క్,పోస్టల్ అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ కావచ్చు.

2.రైల్వే రిక్రూట్‌మెంట్:

 రైల్వే రిక్రూట్‌మెంట్బోర్డు ఇంటర్మీడియట్ అర్హత అవసరమయ్యే ఉద్యోగాల కోసం వివిధ నోటిఫికేషన్‌లను విడుదల చేస్తుంది. కీలక స్థానాల్లో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, టికెట్ ఎగ్జామినర్ మరియు కమర్షియల్ క్లర్క్ ఉన్నాయి.
3.నేషనల్ డిఫెన్స్ అకాడమీ:

ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నత ఉద్యోగాల కోసం యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ముందుగా రాయడం మంచిది.
4.బ్యాంక్ జాబ్స్:
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో క్లర్క్, ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ వంటి పదవుల భర్తీ కోసం ఇంటర్ అర్హత సరిపోతుంది.
5.పోలీస్ జాబ్స్:

ఇంటర్ తర్వాత పోలీస్ ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అవ్వడం సాధ్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం సివిల్, ఏఆర్, ట్రాన్స్‌పోర్ట్, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేస్తుంటాయి.
6.పోస్టల్ జాబ్స్:

ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలను పొందడానికి తపాలా శాఖ కూడా మంచి ఎంపిక. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి పనులకు ఇంటర్ పాస్ చేసినవారికి అర్హత ఉంటుంది.
ఇవి కూడా:
కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు నిత్యం ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లను విడుదల చేస్తుంటాయి. కాబట్టి, ఈ అధికారిక వెబ్‌సైట్‌లను పరిశీలించి కొత్త నోటిఫికేషన్ల కోసం శ్రద్ధగా చూస్తూ ఉండాలి.

 


Post a Comment

0 Comments