పుట్టుకకు 9 నెలల ముందు జీవితం | గర్భం లోపల జీవితం

- ఇరుకైన చీకటి ప్రదేశము,
- 9 నేలలు ఒంటరి ప్రయాణం,
- మన అందరిది జీవితం కూడా అలానేమొదలయినది.
- తల్లి గర్భంలో మన ప్రయాణం ఎలా సాగింది,కంటికి కనిపించని రెండు కనలు కలిసి ఒక శిశువు గా మారే అతి క్లిష్టమైన అద్భుతమైన ప్రక్రియా మన జెనానం.మనం పుటకముండు మన జీవితం ఎలా ఉంటుందో,ఈ వ్యాసం ద్వారా వివరణ తెలుసు కుందం.కబాటి ఈ వ్యాసం పూర్థిగా చదవండి.
- ఈ ప్రయాణం మనం ఒకరిమే ప్రారంభం బిచ్చలేదు.ముందుగా పురుషుడి నుండి సుమరుగ 30 కోట్ల శుక్ర కణాలు శ్రీ వర్గినలోకి ప్రవేశిస్తాయ్.మనిషి శరీరంలోనే చిన కణం ఈ స్పెర్మ్.స్పెర్మ్ తల్లి తండ్రికి సంబందించిన జన్యు సమాచారం అంత కూడా DNA రూపం లో స్టోర్ అంటే ఉంటుంది.మధ్య భాగం లో ఈ శుక్రకణం జీవించి ఉండడానికి ప్రయాణిచడానికి కావలిసిన శక్తినిచ్చే మైటోకాండ్రియా ఉంటుంది. ఇంకా తోక భగాన ఈ స్పెర్మ్ ఈధుతు ముందుకి కధలదానికి ఊపయోగపడుతూంది.
- అలాగే శ్రీలో ప్రతి నెలా ఒక గుడ్డు విడుదల అవుతుంది మనిషి శరీరంలోనే అతి పెద్ద కణం ఈ ఆడమ్.దినిలో శ్రీకి సంబందించిన జన్యుపరమైన సమాచారం ఉంటుంది.అలా శ్రీ నుండీ విడుదలైన గుడ్డు నీ చేరుకోవడానికీ,పురుషుడి నుండి విడుదల అయినా 30 కోట్ల శుక్ర కణాలు ప్రయాణం సాగుతాయి.అలా ఆడమ్ నుండి వచ్చిన వాసన ని పసికడుతుంది.
- మనిషి శరీరంలోనే అతి చైనా కణం అతి పెద్ద కనని చేరుకోవడానికీ జరిగే ఈ ప్రయాణం అంత సులువగా ఉండదు.వర్గినలోనే వాతావరణం స్పెర్ం కి అంతగా అనుకూలంగా ఉండదు.స్పెర్ం ఎంటర్ ఐనా ౩౦ నిమిషాల్లో అక్కడ వాతావరణానికి తట్టుకోలేని బలహీనమైన 98 % శుక్రకణాలు చనిపోతాయి.అందువల్ల,కొన్ని స్పర్మ్‌లు అనేవి బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
- ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి పురుషుడు ఆరోగ్యంగా ఉండటంలో మద్దతుగా ఉండాలి.స్పర్మ్ పుట్టడానికి ముందు వాతావరణానికి అనుకూలంగా ఉండటం పురుషుడికి కావలసినంత ముఖ్యం.ఈ కొన్ని సూచనలు అనుసరించి ఆరోగ్యంగా ఉండే స్పర్మ్‌లు పుట్టుకుని ఆరోగ్యం పొందవచ్చు.ఒకవేళ పురుషుడు టెన్షన్లు,స్ట్రెస్ తో ఉన్న సమయంలో లేదా అనారోగ్యం సమయంలోకాని తయారయినా స్పెర్ం పుట్టబోయా బిడ్డ ఆరోగ్యం మీద ప్రాభవం చూపుతుంది.
- ఆరోగ్యకర ఆహారం: పుష్టిక భర్తీయ ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యం. ప్రతి దినం వివిధ ప్రకారాల పదార్థాలను తీసుకోవడం ప్రాణాలని కాపాడుతుంది.
- సమయాన్ని పరిమితం చేయండి: సుష్టుగా పని చేస్తూ, క్రమపరిచిత సమయాన్ని నియంత్రించండి.
- దినచర్యను పాటించండి: నియమిత వ్యాయామం, ధ్యానం వంటి ఆరోగ్యకర దినచర్యలు చేయడం అత్యంత ముఖ్యం.
- క్షీణమారుతులను తగ్గించండి: ధూమపానం, కాఫీ, అల్కోహల్ వంటి క్షీణమారుతులు తగ్గించాలి.
- ఉత్తేజక పదార్థాల కట్టడం తగ్గాలి: శక్తికరమైన ఉత్తేజక పదార్థాలు తగ్గాలి.
- కుటుంబ పరిస్థితులు మరియు దారుణ పరిస్థితులను తగ్గించండి: యొక్క ఆరోగ్యం బాగున్నప్పుడు, వివిధ ఆరోగ్య సమస్యలను మరియు స్థితులను పరిగణించాలి.
- నియమిత ఆరోగ్య చర్యలు చేయండి: యొక్క గాధనాయం నియమిత గా పరీక్షించాలి మరియు ఆరోగ్య ప్రశ్నలను చూడాలి.
- ఆరోగ్యకర జీవన శైలి పాటించండి: చెడు సంకర్పణలు వంటి కారణాలతో తొలగించండి.

- వర్జినా నుండి ఈ గర్బసియంలోకి సుమారుగా లక్ష శుక్రకణాలు వెళ్తాయి.అంటే ఇక్కడ జర్నీ ఎంత కష్టంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.సుమారుగా ఈ జర్నీ ఆరు అంగుళాల పొడవు ఉంటుంది వీటిలో కొని మాతరం వాతావర్నని తట్టుకొని బలమైన,చురుకైన,వేగంగా ఉన్న వాటిలో సుమారుగా 200 శుక్ర కణాలు మాతరం చేరుకుంటాయి. ఆలా చివరిగా ఒక స్పెర్ం లోకి ఎంటరవుతుంది,ఆ తరువాత మరొక స్పెర్ం ఎంటర్ అవడానికి ఉండదు ఆలా సుమారుగా ముఫై కోట్ల శుక్రకణాలులో ఒకే ఒకటి విజయం సాధించింది.
ఆలా విజయం సాధించిన స్పెర్ం వలెనే మనం పుటేం.అది కాకుండా ఆ ముపై కోట్ల స్పెర్మ్స్లో మరో ఏదిన్న గెలిచి ఉంటె వేరే ఎవరో పుట్టిఉండేవాళ్లు. అసలు మనం మన జీవితంలో సంధించిన మొట్ట మొదటి విజయం ఇదే.
- తరువాత ఎంటరైన స్పెర్ం లో డిఎన్ఏ అంత ఎగ్ లో ఉన్న డిఎన్ఏ తో కలిసి ఆరెండు జెనెటిక్ ఆధారంగా పుట్టబోయా బిడ్డ రూపం,తెలివితేటలు,పర్సనాలిటీ అని డిసైడ్ అవుతాయి.ఒకవేళ మీరు డిఎన్ఏ గురించి మరింత తెలుసుకోవాలి అంటే మన వెబ్సైటులో ఒక ఆర్టికల్ ఉంది చదివి తెలుసుకోండి.

- తండ్రి నుంచి వచ్చిన స్పెరంలో కొని x క్రామోజోమ్స్ అండ్ y క్రామోజోమ్స్ కలిగిఉంటాయి.అలాగే తల్లి లో విడుదలైయే ఎగ్ లో x క్రామోజోమ్ మాతరమే ఉంటుంది.ఇపుడు ఈ x క్రామోజోమ్ తో ఉన్న ఎగ్ తో x క్రామోజోమ్ ఉన్న స్పెర్ం కలిస్తే పుట్టబోయా బిడ్డ అమ్మాయి అవుతుంది.అదే ఒకవేళ x క్రామోజోమ్ ఉన్న ఎగ్ తో y క్రామోజోమ్ ఉన్న స్పెర్ం కలిస్తే పుట్టబోయి బిడ్డ మగబిడ్డ అవుతుంది.ఈ రోజులో అమ్మాయి పుటింది అని ఆడవాలని హింసిస్తున్నారు,కానీ పుట్టబోయాది అమ్మాయి ఆ లేక అబ్బాయి ఆ అనేది డిసైడ్ చేసేది మగవారినుంచి వచ్చే స్పెర్ం క్రామోజోమ్ అని గుర్తించాలి.
- స్పెర్ం ఎగ్ లోకి ఎంటర్ ఐన తరవాత ఎగ్ ఫెర్టిలైజ అవడం మొదలుఅవుతుంది. ఇలా ఫెర్టిలైజ ఐన ఎగ్ ని zygote అని అంటారు.ఈ zygote 12 హౌర్స్ తరవాత కణాలుగా డివైడ్ అవుతుంది.ఆలా ప్రతి 12 గంటలకు ఒకసారి ఈ కణాలు డివైడ్ అవుతూ ఉంటాయి.ఆలా ఫెర్టిలైజషన్ ఐన 3 రోజులు తరవాత zygote 32 కణాలు ఉన్న బాల్ ల తయారుఅవుతుంది.
ఈ ఎగ్ అనేది అండాశయం నుండి fallopian tube ద్వారా కిందకి ప్రయాణిస్తూ గర్భాశయం గోడలో సేఫ్ ప్లేస్ చూసుకుంటుంది.మరొక 9 నెలలపాటు అది అక్కడే ఉండిపోతుంది.
- ఇంకా ఈపటినుంది పిండం పెరగడం ప్రారంభం అవుతుంది,ఆలా కణాలు విభజన చెందుతూ చెందుతూ సుమారు 2 Trillion వరకు విభజన జరుగుతుంది.ఇక్కడ గుండ్రంగా ఉండాల్సిన zygote అనేది పొడవైన స్థూపాకారంలోకి మారుతుంది 15 రోజులుండి nerve cells తాయారు అవడం జరుగుతుంది.ఇవే మెదడుగ,వెన్నుపాముగా తయారువుతాయి,ఐతే అన్నిటికన్నా ముందు ఆ చిన్న శరీరానికి రక్తం,ఆక్సిజన్ అవసరం కాబట్టి దాని సరఫరా చేసే గుండె అవసరం,అందువల్ల 22 రోజులకి కొని కణాలు అని కలిసి గుండెగా ఏర్పడుతాయి.అప్పుడు ఆ గుండె వంటలో వాడే గసగసాలు గింజ అంత సైజు లో ఏర్పడుతుంది,మొదటిగా ఈ గుండెలోని ఒక కణం కొట్టుకోవడం మొదలు అవుతుంది దాని వాళ్ళ దాని పక్కన ఉన్న మరొక కణం కొట్టుకుంటుంది.
- ఆలా చైన్ రియాక్షన్ ల మొత్తం గుండెలో ఉన్న అని కణాలు కూడా ఆక్టివేట్ అవడంతో గుండె కొట్టుకోవడం మొదలుఅవుతుంది.అప్పుడు మొదలున్నా గుండె మనం చనిపోయావరకు ఆగకుండా కొని వందల,కోట్లసార్లు కొట్టుకుంటూనే ఉంటుంది.ఆ చిన గుండె ఆ పిండానికి రక్తం,ఆక్సిజన్ సప్లై సరఫరా చేస్తూ ఉంటుంది.

- 4 వారలు గడిచే సరికి పిండం ప్రతిరోజు మిల్లిమీటర్ (Millimeter)చొప్పున పెరుగుతూ ఉంటుంది.5 వరాల సమయంలో పిండం వేగంగా అభివృద్ధి చెందుతూ పెరగడం జరుగుతుంది.ఎంత వేగంగా పెరుగుతుంది అంటే కడుపులో ఉన్న 9 నెలలపాటు ఇదే వేగంతో పెరిగితే శిశువు పుటేసరికి ఒకటినార టన్న బరువు ఉంటుంది.ఈ పెరిగే వేగం క్రమంగా తాగుతుంది,7 వారలు వచ్చేసరికి మెల్లగా కళ్ళు,చేతులు రావడం మొదలు అవుతాయి,అలాగే కలలోని రెటీనా,ముక్కు తయారువుతాయి.8 వారలు వచ్చే సరికి పిండం కొంచం మనిషి ఆకారంలో కనిపిస్తుంది,ఈ పిండం గర్భసంచిలో ఉంటుంది ఇది amniotic fluid నిడిపోయిఉంటుంది దీనిని తెలుగులో ఊమనీరు ఉంటారు.
- అన్నిటికన్నా ముఖ్యమైనభాగం ప్లాసెంటా(placenta )ఇది తల్లిలోని రక్తం లోని పిండం పెరుగుదలకు కావాల్సిన పోషకాలు,రక్తాన్ని,ఆక్సీజెన్ని తీసుకొని బొడ్డుతాడు ద్వారా బిడ్డకు అందిస్తుంది.అలాగే పిండం లో అవసరంలేని వేద పదార్థం తిరిగి తల్లి రక్తంలోకి పంపుతుంటుంది.9 వారానికి తల్లికి వికారం,వాంతులు,ఆందోళన రావటం మొదలుఅవుతుంది,అంతే కాదు శిశువులో మెదడు చాలావేగంగా అభివృద్ధి చెందుతుంది ఎంత అంటే నిమిషానికి మెదదులో 25 లక్షల కొత్త నియూరోన్లు తయారవుతుంటాయి.ఇపుడు కేవలం తనకే కాదు శిశువుకూడా రక్తాన్ని అందించాలి కాబట్టి తల్లి గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది,అంతే కాదు శిశువు కుడి నిమిషానికి 165 కొట్టుకుంటుంది కాకపోతే పిండం పెరిగే కొద్దీ ఈ వేగం 160 నుడి 150 తగ్గుతుంటుంది.
- 12 వారలు అంటే ఈపాటికి 3 నెలలు గడిచాయి పిండం 10 cm పొడవుంటుంది ఈ శిశువు ఎముకలు,కండరాలు పెరగడం మొదలువైతాయి.13 వారాలకు శిశువుకు వేలిముద్రలు ఏర్పడుతాయి ప్రపంచంలో మరి ఎవరికి కూడా fingerprints మ్యాచ్ అవ్వవు.ఒకవేళ ఆ శిశువు అమ్మాయి ఐతే తాను మతురె ఐన తరవాత ప్రతినెలా విడుదలయ్యా ఎగ్స్ శిశువుగా ఉన్నపుడే 20 లక్షల ఎగ్స్ అనేవి ఈ శిశువు అండాశయం ఈ సంయాలోనే తయారైపోతాయి.

- 14 వారలు వచ్చే సరికి శిశువు తన వేళ్ళని నోట్లో పెట్టుకొని చీకడం మొదలుపెడుతుంది.తాను పుటిన తరువాత ఆ చేతి వాటం కలిగిఉంటుందో దాదాపు ఇపుడే డిసైడ్ ఐపోతుంది,ఏచేతివేళ్ళు తాను ఆకువగా నోట్లోపెట్టుకుంటే దాదాపు ఆచేతివాటం కలిగి ఉంటుంది.15 వరం వచ్చేసరికి శిశువు ఒక ఆపిల్ పండు అంత సీజీలో ఉంటుంది,అలాగే కండరాలు కదలికలు మెదడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది.16 వారాలకు లోపల శిశువు కదలడం,తన్నడం,మెలికళ్ళుతిరగడం వంటివి చేస్తుంది.ఎముకలు గాటిపడుతుంటాయి అలాగే బొద్దు తడుకూడా బలంగా లావుగా తయారుఅవుతుంది.
- 24 వారలు గడిచే సరికి దాదాపు అని అవయవాలు తయారివుంటాయి,కానీ అవి చాల చిన్నగా ఉంటాయి.శిశువు ఒక మూకజోనా పోతూంత ఉంటుంది పెరుగుతున్న బిడ్డకు ప్రదేశాన్ని ఎవడానికోసం తల్లిలోని లోపల అవయవాలు దగరికి సర్దుకోవడం మొదలువుతాయి.దీనివల్ల కొన్నిసార్లు తల్లికి గుండెలో మాన్తా కలుగుతుంది అలాగే తల్లి కడుపు పరిమాణం కూడా పెరుగుతుంది,ఈ సమయంలో ముక్కుతో తన చుటూ ఉన్న ఉమానిటిని పిలుస్తూ ఉంటుంది.నోరు,ముక్కు మొత్తం ఊమనీరుతో నిండిపోయి ఉంటుంది,శిశువు కళ్ళు తేరుతుంది కానీ మొత్తం చీకటిగా ఉండడంతో ఎం కనిపించదు,ఐతే శబ్దాలు ఎక్కువగా వింటూంటుంది.
- కడుపులోని శిశువు తల్లి గుండె కొట్టుకోవడం, శ్వాశ తీసుకొనే శబ్దం,తల్లి మాటలను తాను చుటూ ఉన్న amniotic fluid శబ్దాలను అలాగే కొని బయట షేబదాలను కూడా వినగలుతుంది.26 వారలు వచ్చేసరికి తల్లికి గాలిపీల్చుకోవడం చాల ఇబందిగా ఉంటుంది ఎందుకంటే అప్పటికే గర్భాశయం పెరగటం వాళ్ళ ఊపిరితితులుకి స్థానం తక్కువగా ఉంటుంది.మరొకపక్క కేవలం తనకే కాదు బిడ్డకు కావాల్సిన ఆక్సీజన్తో పాటు ఎకువా శ్వాస తీసుకోవాల్సిఉంటుంది.శిశువు ఓపిరితిత్తులు మొత్తం amniotic fluid తో నిడిపోతుంటుంది.
- 33 వారాలకు శిశువు శరీరంలో కొవ్వు ఏర్పడడంతో బరువు పెరుతుంటుంది ఈ బరువంతా కూడా తల్లి వెనెముక మీద పడుతుంది.అలాగే తల్లి కూడా పడుకునపుడు comfortable పోస్టిన్ ఉండక సరిగా నిద్రపట్టదు అలసట పెరుగుతుంది.34 వారలు పూర్తియాసరికి శిశువు మెదడులోని nervous సిస్టం, lungs మెచ్చురు అవుతూ ఉంటాయి.35 వారలు అంటే చివరి నెలలు వచేసరికి లోపల శిశువు uncomfortable గ ఫీల్ అవుతుంటుంది,పుట్టే సమయం దగరికి వచ్చే కొద్దీ శిశువు శరీరం తల కిందకి వచ్చేలా తలకిందులుగా తిరుగుతుంది.
- ఈ సమయంలో శిశువు 90 % నిద్రలోనే కదుపుతుంది.36 వారలు అంటే 9 నెలలు పూర్తిఅయ్యాయి,delivery కి గర్భాశయ కండరాలు ప్రిపేర్ అవుతుంటాయి.9 నెలలు నీడై అంటే అదో ఒక సమయంలో delivery ఐపొవఛు ఒకరకంగా countdown మొదలవుతుంది.
- 9 నెలలు ముందు ఒక కణం ఇసుక రేణువు కన్నా చిన్నగా ఉన్న ఒక కణం ఇపుడు delivery కి సిద్ధం గ ఉన్న ఒక శిశువుగా మారింది.Brain కావాల్సిన hormones విడుదలైయాల చేసి డెలివరీ కి బాడీ కి ప్రిపేర్ చేస్తుంటుంది.గర్భాశయంలో లోపల కండరాలు దగరికి నొక్కపడుతూ శిశువుని బియటకి తోస్తుంటుంది అదే సమయంలో Birth canal వేకుచించి శిశువు బియటకు రావడానికి మార్గాన్ని ఇస్తుంది ఈ సమయంలో కలిగే భాద,నోపి వర్ణాతీతమైనది.ముందుగా శిశువు తల ఆ తరవాత పూర్తి శరీరం బియటకి వస్తుంది.
.jpg)
- ఆలా ఆ శిశువు ఒక ప్రపంచం నుండి మరొక ప్రపంచానికి ప్రవేశిస్తాడు.అప్పటిదాకా చీకటిలో ఉండడంతో చుటూ అప్పుడు చూడని వెళ్తురిని చూస్తారు కొత్త కొత్త శబ్దాలని వింటారు అంతవారు amniotic fluid తో నిండిపోయిన ఒప్పిరితిత్తులోకి మొదటిసారిగా గాలిని పిలుస్తాడు,అలాగే ప్లాసెంటా తో కనెక్ట్ చేయబడిన బొడ్డు తాడుని కత్తిరించడం తో అప్పటివరకు తల్లిమీద ఆధారపడిన శిశువు స్వయంగా ఆహారాన్ని తీసుకోవడం,మింగడం.ఇలా ఒక కొత్త జీవి ఈ భూమి మీద జేన్మించడం జరుగుతుంది.

- చివరిగా 9 నెలలు మనకి ఊపిరి పోసి మన బరువుని మోసీ వేదన భరించి ప్రాణం సైతం తెగించి మనకి జెన్మనిచ్చిన అమ్మ బాగా చూసుకోవాలి అని చేపవల్సిన అవసరం లేదు, సంవత్సరం అంత వదిలేసి Mothers day రోజున స్టేటస్ పెటేసి అదే ప్రేమ అనుకోవడంలో అర్థంలేదు,అసలు వాళ్లకి ఏంఇవ్వాల్సిన అవసరంలేదు రోజు 5 నిముషాలు పాటు వాళ్ళతో మాట్లాడితే చాలు అంతకుమించి మనదగరనుంచి ఏం ఆశించారు.
0 Comments