హాయ్ ఫ్రెండ్స్ మనం ఇంటర్నెట్ ఆన్ చేస్తే ఎక్కువగా వాడే Facebook ,WhatsApp ,లేదా youtube లో వీడియోస్ చూడం ఎప్పుడు ఇవే websites వాడుతుంటే బోర్ కొడుతుంది కదా.
అందుకే ఈ ఆర్టికల్ లో మరిన్ని interesting useful websites చెప్పబోతున.మరి ఆ website ఏంటో చూడం.
www.daysold.com:
మనం పుటిన తరువాత ఎన్ని సంవత్సరాలు గాడిచాయో ఈజీగా చేపగలవ్ కానీ మనం పూర్తి ఈపాటికి ఎన్ని రోజులు గడిచాయో చెప్పడం కష్టం.అలాంటి ఈ days old website వెళ్లి మీ date of birth ఇస్తే చాలు తరువాత ఈపాటికి ఎన్ని రోజులు గడిచాయో వెంటనే చెప్పేస్తుంది.ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా సరదాగా మీరు పుట్టి ఎన్ని డేస్ అవుతుందో తెలుసుకోవచ్చు.
www.khanacadamey.com:
చాల మందికి ఏదో ఒక skill కానీ subject కానీ నేర్చుకోవాలి అని ఉంటుంది కానీ మన సమీపాన coaching center ఉండకపోవచ్చు.ఈ website లో math's ,science ,physics ,chemistry ఇలా మనం ఫ్రీగా నేర్చుకోవచ్చు అంతే కాదు దింట్లో computing ,science & engineering వంటి course ఉంటాయి.ఈ website స్టూడెంట్స్ కి బాగా useful అవుతుంది.
www.flightradar24.com:
ఈ website లో ప్రపంచంలో ఉన్న ఏ విమానం గురించైనా తెలుసుకోవచ్చు.ఏ విమానం ఎక్కడ ఉంది ,ఎలా వెళ్తుంది , ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇలా అని మనం తెలుసుకోవచ్చు.ఈ website ఈజీ గా track చేయచ్చు చాల interesting గా ఉంటుంది.
www.donothingfor2minutes.com:
కంప్యూటర్ మీద అదే పనిగా పనిచేసే వారికీ కొంతసేపటికి విసుగు పుడుతుంది.అలాంటపుడు కొద్దిగా రిలాక్స్ ఆవలి అనుకుంటే ఈ website లోకి వేలండి ఈ వెబ్సైటులో రెండు నిమిషాలు పాటు హాయిగా relax అవచు.అంతే కాదు రెండు నిమిషాలు పాటు Time Count అవుతుంటుంది.ఈ Time లో సముద్రం అలలు ,పక్షుల శబ్దాలు వినిపిస్తుంటాయి.
www.waveskil.com:
ఈ website లో గ్రాఫిక్స్ సంబందించిన అద్భుతమైన డిజైన్స్ ఈజీ గా వేయచ్చు.దీనిలో రకరకాల రంగులు వెరైటీ డిజైన్లు ఉంటాయి మీరు గీసిన డిజైన్ ని సేవ్ చేసి మీ కంప్యూటర్ కానీ లాప్టాప్ కానీ పెటుకోవచ్చు.ఈ website తప్పకుండా అందరికి నచుతుంది.
www.noisli.com:
ఈ వెబ్సైటు లో వర్షం పాడడం ,ఉరుములు ,గాలి వీయడం ,పక్షుల శబ్దాలు ఇలా రకరకాల శబ్దాలు దింట్లో చాల natural గా ఉంటాయి.
చూసారుగా ఫ్రెండ్స్ ఈ వెబ్సైటు మీ ఫ్రండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి.
0 Comments