మానవ రక్త ప్రసరణ వ్యవస్థ
- మన శరీరం అనేది లక్షలకోట్టులు కణాలతో తాయారు ఐనా ఒక సంకిలిష్ఠమైన నిర్మాణం. దీనిలో ప్రతి కణానికికూడా నిరంతరం ఒక్గేం అందుతూ ఉండాలి,ఆ మాత్రం తేడా వచ్చిన ఆ కణాలు తద్వారా ఆ శరీరభాగం నశిశ్చాపోతుంది.
- ఆలా జరగకుండా ప్రతి కణానికి కావాల్సిన ఆక్సిజన్ పోషకాలు అందించడం,అలాగే శేశరీరం లో తయారై వేస్ట్ పదార్ధలు బైయటికి పంపడం.మెదుడు లో రిలీజ్ ఆయా హార్మోన్లు శరీరంలో ఇతర బాగాలకి పంపడం పనులు చేసే వ్య్వస్థ ఉంటుంది అదే సర్క్యూలతోర్ సిస్టం అంటే రక్త ప్రసార వ్య్వస్థ.
- ఈ వ్య్వస్థ చిన్నదేమీ కాదు ఒక మనిషి శరీరం లో ఉండే రక్తనానాలు అన్నిటిని తీసుకొని ఒకదాని చివర మరొకటి కలుపుకుంటూ వెళ్తే అది 1,00,000km పొడవు ఉంటుంది.అంటే భూమి రెండు సార్లు చుట్టడానికి సరిపోయా పొడవు అనమాట.

ఆరు అడుగులు ఉంటె మనిషి లో లక్ష కిలోమీటర్ ఉండే రక్షతనలాలు ఉన్నాయి అంటే నిజంగా అద్భుతమే కదా .
- అలంటి ఈ సిస్టం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోకతప్పదు .కాబట్టి రక్త ప్రసరణ వ్య్వస్థ అది పని చేసే తీరు గురించి ,రక్త ప్రసూర్న సక్రమంగా ఉండాలి అంటే ,తీసుకోవాల్సిన జాగర్తలు ,చేయకూడని తప్పులు గురించి తెలుసుకుందాం .
ఈ రక్త ప్రసూర్న వ్య్వస్థలో ముఖ్యం గా మూడు భాగాలు ఉంటాయి:
1 .రక్తం
2 .రక్త నాళాలు
3 .గుండె
- అసలు రక్తం గుండె నుండి మొదలులై మన శరీరం మొత్తం ప్రవహించి తిరిగి మల్లి గుండెకి చేరుకునేవరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూదాం.
- ముందుగా గుండె సెంటర్ లో ఉండే ఏ శరీరభాగం కూడా ఫెయిల్ అవకుండా నిరంతరం రక్తం అందిస్తుంటుంది,గుండె కొట్టుకునే వేగం అనేది అ జివి బాడీ బట్టి ఉంటుంది.ఏ జివి బాడీ ఐతే పెద్దగా ఉంటుందో గుండె తక్కువగా కొట్టుకుంటుంది ,చిన్నగా ఉండే జివులుకి గుండె కొట్టుకునే వేగం ఏకువగా ఉంటుంది .
- సాధారణంగా ఒక మనిషి గుండె సుమారుగా 72 సార్లు కొట్టుకుంటుంది,కానీ బ్లూ వేల్ గుండె నిమిషానికి 8 సార్లు కొట్టుకుంటుంది.అదే ఏలకలాగా ఉండే హిషూరు అనే జివి గుండె నిమిషానికి 1200 సార్లు కొట్టుకుంటుంది .

మనిషి గుండె ఒకసారి కొట్టుకుంటే సుమారుగా 30 మిల్లీలీటర్ రక్తం అనేది బైయటికి పంపబడుతుంది,ముందుగా మన శరీరంలో అని భాగాలు నుండి గుండుకి చేరిన రక్తాన్ని గుండె ఊపిరితిత్తులకు పంపుతుంది.ఈ రక్తం కార్బొన్దియోక్సిడ్ తో నిడుపొయి ఉంటుంది.ఈ కార్బొన్దియోక్సిడ్ ఊపిరితిత్తులు ద్వారా బైయటికి వెళ్లిపోతుంది .అలాగే బియట నుండి వచ్చిన ఆక్సిజన్ అనేది ఈ రక్తంలో చేరుతుంది.
- అసలు రక్తం గురించి చూసుకుంటే ఒక మనిషి శరీరంలో సుమారుగా 5 లీటర్ల రక్తం ఉంటుంది .అదే అప్పుడే పుటిన పిల్లలు శరీరంలో ఒక కప్లో సరిపడా రక్తం మాత్రం ఉంటుంది.
- ఈ రక్తం లో plasma ,Redblood cells ,Whiteblood సెల్స్ ప్లేటిలెట్స్ కలిసి ఉంటాయి, అంతేకాదు ఐరన్ ,క్రామియం,మాంగనీస్,జింక్ ,లెద్,కాపర్ అన్నిటికన్నా ముఖ్యంగా బంగారం కూడా ఉంటుంది.
- ఒక మనిషి మోతం రక్తంలో సుమారు 0 .2 మిల్లీగ్రామ్స్ గోల్డ్ ఉంటుంది.
- వీటిలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది Redblood cells ఈవి డిస్క్ షేప్ లో ఉండి మన శరీరమంతా ఆక్సిజన్ని కార్బొన్దియోక్సిడ్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి.
- ఒక చుక్క రక్తం లో సుమారుగా 50 లక్షల రక్త కణాలు ఉంటాయి,ఒకఒక రక్త కణంలోపల 27 కోట్ల హిమోగ్లోబిన్ మొలుచుల్స్ ఉంటాయి.ఒక ఒక హిమోగ్లోబిన్ మొలుచుల్స్ 4 ఆక్సిజన్ మొలిక్యూల్స్ తీసుకెళ్తాయి.
- దాదాపుగా రేడబ్లూటీసెల్స్ 120 days దాకే బ్రతుకుతాయి అ తరవాత అవి చనిపోతాయి,కానీ ఎముకలూ ఉండే బోనెమరురౌ మధ్యభాగం నుండి కొత్త రేడబ్లూటీసెల్స్ పుట్టుకొనివస్తాయి.
- గుండె కొటున ప్రతిసారి రక్తం రక్తనాల్లో ప్రవహిస్తుంటుంది .
ఈ రక్తనానాలు 3 రకాలుగా ఉంటాయి :
1 .ఆర్తరైస్: ఈవి గుండె నుండి రక్తాన్ని శరీర బాగాలకి తీసుకెళ్తాయి.
2.వెయిన్స్:ఈవి అని శరీర భాగాలు నుండి రక్తాన్ని గుండుకి చేరుస్తాయి.
3.కాపలారిస్:వీటిని తెలుగులో కేశనాళికలు అంటారు ఈవి మన వెంట్రుకలు కన్నా 10 రేట్లు సన్నగా ఉంటాయి దాన్నిబట్టి అవి అంత సన్నగా ఉంటాయి అని అర్ధం చేసుకోవచ్చు.
ఇపుడు ఈ సిస్టం ఒక పనితీరు ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం:
- ముందుగా ఊపిరితిత్తులో ఆక్సిజన్ నింపుకున్న రక్తం అనేది గుండెకి చేరుకుంటుంది,గుండె అ రక్తాన్ని ధనుల ద్వారా శరీరంలో అని బాగాలకి పంపుతుంది.
- ఈ ధనుల చివర సన్నని కాపీలరీస్ అంటే కేశనాళికలు ఉంటాయి వీటి గోడలపై ఉండే చిన చిన రంధ్రాలు ద్వారా రక్తంలోని ఆక్సిజన్ మరి ఇతార పోషకాలు శరీరంలో ఉండే అని కణాలకి చేరుకుంటాయి.
- అలాగే అ కణాలలో జరిగే సెల్యూలర్ రెస్పిరేషన్ కారణంగా ఏర్పడిన కార్బొన్దియోక్సిడ్ తో పాటు ఏవైనా వెర్ధపదార్ధాలు ఉంటె అవి అని రక్తంలోకి వచ్చేస్తాయి.
- ఈ కపిలరీస్ కి మరొక చివర సిరలు ఉంటాయి ఈవి కార్బొన్దియోక్సిడ్ తో కలిసి చేదు రక్తాన్ని గుండె కి చేరవేస్తాయి,ఇది అంత ఒక క్లోస్డ్ పాత్.
- మనకి అధిన గాయం ఐనప్పుడు అక్కడ ఉండే రక్తనానాలు కట్ అవడం వాళ్ళ దానిలో ఉండే బ్లడ్ అనేది బైయటికి వస్తుంది ,ఐతే దీని ఆపడానికి మన రక్తంలో ఉండే ప్లేటిలెట్స్ అనేవి ఒక చోటకి చేరుకొని ఒక దానికి ఒకటి అత్తుకొని ఒక పొరలుగా ఏర్పడి రక్షత శ్రావణి ఆపుతాయి ,ఇపుడు మనం చెప్పుకున్నా ప్రాసెస్ అంత జరగడానికి అంటే రక్తం గుండె నుండి బైయలుదేరి శరీరం అంత తిరిగి మల్లి గుండెకి చేరుకోవడానికి సుమారుగా 20 second టైం పడుతుంది.
- ఐతే గుండెనుండి వెళ్లిన రక్తంలో 20 % కిడ్నీలకు వెళ్తుంది ఇక్కడ బ్లూడ్లో ఉండే వేస్ట్ ని అలాగే ఆకువగా ఉన్న వాటర్ ని కిడ్నీలు తొలిగిస్తాయి ,ఇలాప్రతి నిమిషానికి అరకపు రక్తం అనేది కిడ్నీలో ఫిల్టర్ అవుతూండ్తుంది .15 % బ్లడ్ అనేది బ్రెయిన్ కి వెళ్తుంది ఏది ఎలా ఉన్నకాని మెదడుకు మాత్రం రక్తం సక్రమంగా వేళలో కొని సెకండ్స్ అలాస్యం ఐనా సరే వెంటనే స్రుఫా కోల్పోతారు,మెదడు లో కణాలు దమగె అవడం జరుగుతాయి .
మన శేశరీరంలో గోరులు,వెంట్రుకలు డెడ్ సెల్స్తో తాయారుయి ఉంటాయి,వీటికి రక్తం ద్వారా పోషకాలు,ఆక్సిజన్ వంటివి అందవలసిన అవసరం లేదు.
- కానీ మన శరీరంలో లివింగ్ సెల్స్ అంటే బ్రతుకున కణాలతో చేరే ఒకేఒకభాగం కానిలోని కార్నియా,దీనిలో అటువంటి రక్తనానాలు ఉండవు దానికి కర్ణం ఏంటి అంటే కంటి కార్నియా అనేది ట్రాన్స్పైరెంట్ గా ఉండాలి అపుడే మనం క్లియర్ గా చూడగలం కానీ వాటిమీద రక్తనానాలు ఉంటె చుడానికి అడుగుతుంటాయి కాబట్టి కార్నియాకి రక్తం చేరుకోదు .
- ఒక మనిషి ఆరోగ్యం గా ఉండాలి అంటే ఈ రక్త ప్రసూర్న సక్రమంగా జరగాలి .ఆకువగా జంక్ ఫుడ్స్ లాంటివి తింటే పెరిగిపోయిన కొలెస్ట్రాల్,ఫాక్ట్ అనేది ఈ రక్తనాణాలులో గోలలో చేరిపోయి అక్కడ పేరుకుపోతుంది, దానితో అ మార్గం చిన్నగా ఐపోవడంతో heartattack దారితీస్తుంది.
- అంతే కాదు ఈ రక్తనానాలు బాడీ లో టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి సంకోచం చెందుతూ ఉంటాయి.
ఇపుడు మన శరీరం లో బ్లడ్ సర్క్యూలేషన్ బాగా జరగాలి అంటే కొని పాటించాలి:
- ప్రతిరోజు వ్యాయామం చేయడం.
- చేపలు ఏకువగా తీసుకోవడం.
- వాటర్ ఏకువగా తాగడం.
- బాడీ వెయిట్ కరెక్ట్ గా మైంటైన్ చేయడం.
- యోగ ,మెడిటేషన్ చేయడం.
- వేడి నీళ్ళతో సనం చేయడం.
- అప్పుడుడు డార్క్ చాక్లెట్స్ తినడం.
0 Comments