- వర్షం పడుతున్న సమయంలో పిడుగులు ,మెరుపులు చూడం కొంతమందికి భయంగా ఉంటుంది,కొంతమందికి సరదాగా ఉంటుంది.ఈ మెరుపులు చుడానికి ఎంత బాగుంటయో అంతే ప్రమాదకారంకూడా మీకు తెలుసా....!
- ప్రపంచవేప్తంగా ప్రతి ఇయర్ పిదుకుపాటికి గురిఅయి సుమారుగా 24,000 మంది చనిపోతున్నారు.2,00,000 మందికిపైగా గాయపడుతున్నారు అసలు పిడుగు అనేది ఎంత ప్రమాదకరం అనేది చేపలుఅంటే సూర్యుడు ఉపరితలంమీద 5 ,700 Celsius ఉష్ణోగ్రత ఉంటుంది.

- కానీ పిడుగు పడినపుడు యర్పడే పెరుపుకి ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో తెలుసా సుమారుగా 29,000 సెల్సియస్ ఉంటుంది అంటే సూర్యుడికంటే 5 రేట్లు ఏకువ వేడి అనమాట.
- అంతే కాదు ప్రపంచవేప్తంగా ప్రతి సెకండ్ కి 100 పైగా పిడుగులు పడుతున్నాయి,కాబట్టి అటువంటి ప్రమాదకరమైన పిడుగులు నుండి మనల్నిమనం కాపాడుకోవాలి అంటే ఎం చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసులుకుందాం.
- చాల మందికి పిడుగు అంటే ఏమిటి, ఈ మెరుపులు ఆలా వస్తాయి అనే సందేహాలు ఉంటాయి.ఎలాగో ఈ టాపిక్ వరకు వచ్చాము కాబట్టి దీనిగురించి కూడా సింపుల్గా తెలుసు కుందాం.మేఘాల వద్ద ఉష్ణోగ్రత చాల తక్కువగా ఉండడం వాళ్ళ మెగాలోని వర్షపు నీరు చిన్నచిన్న ice పార్టికల్స్ రూపం ఉంటుంది.ఐతే విపరీతమైన గాలులు విసినపుడు ఆ మంచు కానాల మధ్య రాపిడి జరిగి ఒక ఎలక్ట్రికల్ ఛార్జ్ create అవుతుంది.
.jpg)
- దీనివల్ల positive charge ఉన్న కణాలు Negative Charge ఉన్న కణాలు విడుదల అవుతాయి.దీనిలో positive Charge ఉన్నవి తేలికగా ఉండడం వాళ్ళ మేగంలోని పైబాగంలోకి ,అలాగే Negative Charge ఉన్న కణాలు బరువుగా ఉండడంవల్ల మేగంలో అడుగుబాగంలోకి చేరుకుంటాయి.
- ఇపుడు Magnet లో north pole, south pole ఆలా ఆకర్షించుకుంటాయో అలాగే దీనిలో కూడా positive Charge , Negative Charge కణాలు కూడా ఆకర్షించుకుంటాయి.
- ఐతే ఏవైనా రెండు మేఘాలు దగ్గరిగా వచ్చినపుడు ఈ పాజిటివ్,నెగటివ్ ఛార్జ్ కణాలు కలుసుకోవడం వలన అక్కడ మెరుపు ఏర్పడుతుంది.ఐతే ఒకేఒకసారి మేఘాల అడుగు బాగానే ఉండే Negative Charge కణాలు భూమి మీద ఉండే positive Charge కణాల్ని అట్ట్రాక్ట్ చేసుకుంటాయి.
- దానికోసం భూమి మీద ఎతున్నా ప్రదేశం అది చెట్టు ఐనా,Mountains ,మనిషి ఐనా కావచ్చు.వీటి ద్వారా ఈ బాండింగ్ అనేది జరుగుతుంది,అటువంటి అప్పుడు పెద్ద మెరుపు వస్తుంది దీని పిడుగు ఉంటారు.
పిడుగు మన మీద పడకుండ ఉండాలి అంటే ఎం చేయాలి...?పిడుగు పడుతున్న సమయంలో చేయకూడని పనులు ఏంటో ఇపుడు తెలుసుకుందాం.
1.పిడుగులు పడుతున్న సమయంలో landline phone మాట్లాడకూడదు, ఆ పిడుగు మీ దగరలో ఉన్న telephone pole ని తకవచు,దాని ఎనర్జీ మీకు కూడా తగులుతుంది.
2.పిడుగులు పడుతున్న సమయంలో TV చూడకూడదు అసలు ముందుగా మీరు చేయవల్సింది switch Board నుండి అని ప్లగ్లు తీసివేయాలి లేదు అంటే మీ ఎలక్ట్రిక్ వస్తువులు మీద ఏకువ ప్రభావం చూపుతుంది.
3.పిడుగు పడే సమయంలో shower కింద సానం చేయడం ,అలాగే tap కింద చేతులు కడుకోవడం, గినేలు కడిగే వంటి పనులు చేయకూడదు.
4.ఇంటి కిటికీలు ,తలుపు దగర నిలపడకూడదు కొంత మంది వంటి దగర ఉండి పడుతున్న వర్షాణి , మెరుపుల్ని చూస్తూ ఉంటారు ఇది చాల ప్రమాదకరం,కిటికీలు ,తలుపులు మూసి వేయాలి.
5.ఒకవేళ మీరు బయట ప్రదేశంలో ఉంటె చెట్లు కింద ఉండకండి వెంటనే ఒక Shelter దగరికి వెళ్లిపోండి.ఎలాంటి పరిస్థిలోను చెట్ల కింద మాత్రం ఉండదు.చెట్లు ,కరెంటు పోలీస్ అవి ఈజీ గా ఆకర్షిస్తాయి.
6.పిడుగులు పడుతున్న సమయంలో వర్షంలో తడిస్తే తడిసేరు కానీ Umbrella మాతరం వాడకండి,అలాంటి సమయంలో మీకు దగరలో car ఉంటె కారులో కూర్చోవచ్చు కార్ అని డోర్స్ క్లోజ్ చేసి మధ్యలో కూర్చోండి.

7.ఒకవేళ మీ దగరలో ఎలాంటి షెల్టర్ లేకుంటే విశాలమైన మైదానంలో ఉన్నటు ఐతే చెట్లకు దూరంగా తక్కువ ఎత్తు ఉన్న ప్రదేశం లో తలని మొక్కల మధ్యలో పెట్టుకోండి అలాగే కళ్ళు ,చెవులు మూసుకోండి ఎందుకంటే అంత విపరీతమైన సౌండ్ కారణంగా కంటిచూపు ,వినికిడి శక్తి పోయా ప్రమాదం ఉంది.
8.మనల్ని నామీకున మోగా జీవాలని కాపాడే బాధ్యత కూడా మనదే కాబట్టి మీ పెంపుడు కుక్కలని ,గేదలు ,ఆవులు ,పక్షులు వాటిని safe ప్లేస్ కి చేరవేసే భాద్యత మనదే.
9.చివరిగా మీ జుట్టు నిక్కపొడుచుకుంటున (goosebumps )మీ చర్మం ఒక రకమైన జలదరింపు గురైన మీ దగరలో ఉన్న Metal Objects వైబ్రేట్ అవుతున్నాయి అంటే Next పిడుగు మీ దగరలో పడే అవకాశం ఉంటుంది.
0 Comments