- నీటిలో చిన రాయని వేస్తే మునిగిపోతుంది అదే పెద్దపెద్ద షిప్లు ఎందుకు మునగావ్ దానికి కారణం ఏంటో చూదం.
1.మనం ఒక Balloon నీకాని నీటిలోకి తోస్తే మల్లి బైయటికి వస్తుంది అలా పీకితోస్తున ఫోర్స్ ని Buoyancy Force ఉంటారు.
2.నీటిలో ఏది ఐనా వస్తువు తేలుతుంది అంటే దానికి అప్ వర్డలో పనిచేస్తున్న ఈ ఫోర్స్ ఆ కారణం.
3.అసలు ఈ ఫోర్స్ అలా పనిచేస్తుందో చూదం మనం నీటిలో ఏది ఐనా వస్తువుని ముంచితే,ఆ ముంచిన వస్తువు ఒక పరిమాణం అంటే volume ఎంత ఉంటుందో దానికి సమానమైన నీరు బైయటికి వెళ్లిపోతుంది,అలా ఎంత నిరుయితే బైయటకు వేలిందో దానికి సమానమైన Buoyancy force మునుగుతున్న వస్తావు మీద పైకి పనిచేస్తుంది.
4.Density అంటే సాంద్రత ఏ వస్తువుకైతే సాంద్రత తక్కువగా ఉంటుందో ఆది నీటిలో తేలుతుంది. ఉదాహరణకి
.jpg)
PLASTIC ,WOOD ,OIL వీటికి నీటికంటే తక్కువ సాంద్రత ఉంటుంది అందుకే అవి పైకి తేలుతాయి.
5.కానీ IRON కి నీటికంటే సాంద్రత ఏకువ మరి అంత పెద్ద Ship ఎలా తేలుతుంది ..?ఎలా అంటే షిపిణి తయారుచేసే విధానాన్ని చూస్తే బయట అంత పెద్దగాఉన్న లోపల అంత కలిగే ఉంటుంది.
6.Ship నీటిలోఉన్నపుడు అంత భాగమైతే మునిగిందో దానికి నీటికానా తక్కువ సాంద్రత ఉంటుంది కాబట్టి ఆషిప్ తేలుతుంది.
7.అలాగే ఎంతబాగం షిప్ నీటిలో మునిగిందో దానికి సమానమైన నీరు Buoyancy force అ షిప్ మీద పనిచేస్తుంది.
8.అలాగే షిప్ నీటిలో ఉన్నపుడు దానిమీద 2 ఫోర్స్లు పనిచేస్తాయి,అవి ఏంటో చూదం.
- Gravitational force.
- Buoyancy force.

9.ఎప్పుడైతే ఈ Buoyancy force, gravitational force సమానంగా లేదా దానికన్నా ఎక్కువగా ఉంటె అ వస్తువు నీటిలో తేలుతుంది.
10.అదే gravitational force కాన Buoyancy force తక్కువగా ఉంటె షిప్ మునిపోతుంది.ఇప్పటిదాక మనం ఎదితే చెపుకున్నామో దాని Archimedes Principal అంటారు.
11.షిప్ కి ఉండే కిందభాగం వెడల్పుగా ఎక్కువభాగం నీటిలో అనేలా చేస్తారు ఈ షేప్ అనేది ఏకువ వాటర్ డిస్ప్లేస్ ఆయాల చేస్తుంది దానివల్ల ఏకువ Buoyancy force అనేది షిప్ మీద పనిచేస్తుది.
12.ఈ విధంగా షిప్ నీటిలో మునిగిపోకుండా ఉండగలుతుంది.
0 Comments