Knee Pain Reduce Tips
మోకాళ్ల నొప్పులు తగ్గించే చిట్కాలు: ప్రస్తుత రోజుల్లో చాలా మంది మూడేళ్లు రాకుండానే కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దీనివల్ల ఆ నొప్పులు తగ్గడానికి ట్యాబ్లెట్లు వాడుతున్నారు కానీ తాత్కాలికంగా వేసుకోవడం వల్ల నొప్పులు తగ్గి భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్స్ తో ఆరోగ్యం దెబ్బతింటుంది. సహజసిద్ధంగా మోకాళ్ల నొప్పులను ఎలా తగ్గించుకోవాలో చూద్దాం...
లవంగాలు: వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. లవంగాలలో యూజినల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది.
పసుపు: పసుపులో కర్కుమిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.
0 Comments